8 July 2018

వైయస్‌ఆర్‌ జయంతిన 2500ల మైలురాయి ఓ జ్ఞాపకం https://ift.tt/2zmzoUU

తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిన ఆయన తనయుడు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేసుకోవడం చరిత్రలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వలసపూడి వంతెన వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2500ల మార్కు దాటడం సంతోషంగా ఉందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zmzoUU
via IFTTT July 08, 2018 at 09:18PM

No comments:

Post a Comment