20 June 2018

పొదలాడలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం https://ift.tt/2ytm68C

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టి పాదయాత్ర పొదలాడకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజన్న బిడ్డకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ను ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు కలిసి వినతిపత్రం అందజేశారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ytm68C
via IFTTT June 20, 2018 at 06:43PM

No comments:

Post a Comment